Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Ganesh Guptha | 09 Aug 2026 03:59 PM (IST)

రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫోటోస్
1
స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ తాజా ఫోటో షూట్ ట్రెండ్ అవుతోంది. ఓ ఫోటో షూట్‌కు సంబంధించి లేటెస్ట్ ఫోటోస్ ఆమె షేర్ చేశారు.
2
మోడ్రన్ డ్రెస్ గ్లామరస్ లుక్‌లో మెరిశారు రుక్మిణి వసంత్. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
3
అందాల చందమామలా ఉందంటూ లవ్ ఎమోజీస్‌తో కామెంట్స్ చేస్తున్నారు. లుక్ మెస్మరైజింగ్‌గా ఉందంటూ ఎమోజీస్‌తో సందడి చేస్తున్నారు.
4
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 'సప్త సాగరాలు దాటి' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
5
కన్నడ, తమిళ, తెలుగు మూవీస్‌లో వరుస ఆఫర్స్ దక్కించుకున్నారు. కాంతారతో మరింత పాపులర్ అయ్యారు.
6
యశ్ టాక్సిక్‌లోనూ ఒక హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే, ఎన్టీఆర్ డ్రాగన్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు.