Rukmini Vasanth: వయ్యారాల వసంతం కొత్త ఫొటోలు చూశారా!

Rukmini Vasanth
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తోన్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది రుక్మిణి వసంత్. నేరుగా తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ ఆమెకు
మే 20 తారక్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఉండబోతోందట.. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తే రుక్మిణి పాత్ర ఏంటన్నది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
2027 జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న డ్రాగన్ సక్సెస్ కావడం రుక్మిణి వసంత్ కి చాలా అవసరం.. ఈ సినిమా రిజల్ట్ పైనే తెలుగులో ఆమె ఫ్యూచర్ ప్రాజెక్టులు ఆధారపడి ఉంటాయంటున్నారు సినీ ప్రియులు
సప్తసముద్రాలు దాటి సినిమాలో నటనతో మెప్పించిన రుక్మిణి వసంత్.. ఆ తర్వాత కాంతారా చాప్టర్ 1తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది
యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ లోనూ ఓ హీరోయిన్ గా నటిస్తోంది రుక్మిణి వసంత్.
తెలుగులో ఎల్లమ్మ మూవీలోనూ ఫిక్సైందనే వార్తలొచ్చాయ్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో బిజీగా ఉంది రుక్మిణి. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫొటో షూట్స్ తో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది