Megha AkashPhotos: పూలగౌనులో తళుక్కుమన్న మేఘా ఆకాష్
ABP Desam | 26 Nov 2022 11:05 AM (IST)
1
'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మేఘా ఆకాష్...నితిన్ తో మరోసారి 'ఛల్ మోహన్ రంగా'లో నటించింది. 'రాజ రాజ చోర', 'డియర్ మేఘా' లో నటించింది.
2
తెలుగుతో పాటూ తమిళంలోనూ సత్తా చాటుకుంటోన్న మేఘా బాలీవుడ్ లోనూ మెరిసింది. వరుస సినిమాలు చేస్తున్నా స్టార్‌డమ్ దక్కని మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
3
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రావణాసుర'లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ మరో అరడజను ఆఫర్లు అమ్మడి చేతిలో ఉన్నాయ్.
4
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)
5
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)
6
మేఘా ఆకాశ్ (image credit : Megha Akash/Instagram)