Niharika NM : బ్లాక్ శారీలో అందంగా ముస్తాబైన నిహారిక ఎన్ఎమ్.. నిజంగా వ్యయారం చీర కట్టినట్టే ఉందిగా
నిహారిక ఎన్ఎమ్ బ్లాక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ శారీ సిల్వర్ బోర్డర్ అంచుతో ఉన్న చీరను కట్టుకుని స్టన్నింగ్‌గా కనిపించింది.(Image Source : Instagram/Niharika Nm)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్‌తో తన లుక్స్‌ని సెట్ చేసుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ చుట్టమల్లే చుట్టేస్తాందే అంటూ దేవర సాంగ్‌ని జత చేసింది. (Image Source : Instagram/Niharika Nm)
అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెకు బ్యూటీఫుల్ కామెంట్లు పెడుతున్నారు. ఆ కాలర్ బోన్ చూశారా.. జస్ట్ పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source : Instagram/Niharika Nm)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Ra ra 🙃 అంటూ క్యాప్షన్ ఇచ్చింది నిహారిక. త్వరలోనే ఈ భామ తెలుగులో ఓ సినిమా చేస్తుంది. గీతా ఆర్ట్స్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(Image Source : Instagram/Niharika Nm)
నిహారిక ఎన్ఎమ్ రీసెంట్గా షేర్ చేసిన ఓ పోస్ట్‌కి పెట్టిన క్యాప్షన్ బాగా వైరల్ అయింది. All this wife behaviour, still no husband in sight. అంటూ ఇచ్చిన క్యాప్షన్ చాలామందిని ఆకట్టుకుంది.(Image Source : Instagram/Niharika Nm)
నిహారిక సౌత్ ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్. వరుసగా నాలుగు సార్లు కేన్స్ ఫెస్టివల్‌కి వెళ్లింది. ఈ భామ సౌత్‌లోని టాప్ హీరోలతో ఎన్నో కొలాబ్రేషన్స్ చేసి.. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/Niharika Nm)