✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Niharika Konidela: చీరలో నిహారిక- చిరు నవ్వుతో ఫోటోలకు పోజులు

ABP Desam   |  14 Jun 2023 01:36 PM (IST)
1

నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Niharika Konidela/Instagram

2

తొలుత యాంకర్‌గా రాణించి, ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే షార్ట్ ఫిల్మ్‌ తో అందరినీ మెప్పించింది. Photo Credit: Niharika Konidela/Instagram

3

‘ఓ మనసు’ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. Photo Credit: Niharika Konidela/Instagram

4

ఆ తర్వాత ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలతోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Niharika Konidela/Instagram

5

‘ఒరు నల్లనాళ్ సొల్జేన్’ అనే సినిమాతో తమిళంలోకి అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది. Photo Credit: Niharika Konidela/Instagram

6

‘మ్యాడ్ హౌస్’, ‘నాన్న కూచి’ లాంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit: Niharika Konidela/Instagram

7

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక, తాజాగా ‘డెడ్ పిక్సెల్స్’ అనే సిరీస్‌తో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Niharika Konidela/Instagram

8

‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ’, ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యింది. Photo Credit: Niharika Konidela/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Niharika Konidela: చీరలో నిహారిక- చిరు నవ్వుతో ఫోటోలకు పోజులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.