Niharika Konidela: అమెరికా వీధుల్లో మెగా డాటర్ జోష్
ABP Desam | 26 Sep 2023 12:36 PM (IST)
1
మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2
ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తోంది. నటిగా, ప్రొడ్యూసర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది
3
ఈ మధ్యే ఫ్యామిలీతో ఆఫ్రికా ట్రిప్ కి వెళ్లిన నిహారిక ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది
4
Photo Credit: Niharika Konidela/Instagram
5
Photo Credit: Niharika Konidela/Instagram