Neha Shetty : పూల డ్రెస్..చేతిలో పూలు.. నవ్వుతో క్లీన్ బౌల్డ్ చేసేస్తోన్నటిల్లు బ్యూటీ!
RAMA | 02 Feb 2025 12:19 PM (IST)
1
పూరీ జగన్నాథ్ తనయుడు నటించిన మెహబూబా మూవీతో ఎంట్రీ ఇచ్చింది నేహాశెట్టి.. డీజే టిల్లు మూవీతో ఫాలోయింగ్ పెంచుకుంది
2
కన్నడలో హీరోయిన్ గా నటించింది కానీ అక్కడ పెద్దగా కలసిరాలేదు..టాలీవుడ్ లో డీజే టిల్లు మూవీతో క్రేజ్ సొంతం చేసుకుంది
3
అందమైన నేహా శెట్టికి వరుస ఆఫర్స్ వస్తున్నాయ్ కానీ కెరీర్ మలుపు తిప్పే హిట్ మళ్లీ ఆమె ఖాతాలో పడలేదు
4
తెలుగులో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది నేహా
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా శెట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంటుంది
6
చూపుతో చంపేస్తోన్న నేహాశెట్టి