చీరలో మెరిసిపోతున్న నేహా శెట్టి - కొత్త ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
13 Oct 2023 04:27 PM (IST)
1
నేహా శెట్టి తన లేటెస్ట్ శారీ ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పసుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించారు.
3
నేహా శెట్టి నటించిన ‘రూల్స్ రంజన్’ ఇటీవలే థియేటర్లలో విడుదల అయింది.
4
ఈ సినిమాకు థియేటర్ల వద్ద ఫ్లాప్ టాక్ వచ్చింది.
5
కానీ ‘సమ్మోహనుడా’ పాట మాత్రం పెద్ద హిట్ అయింది.
6
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు.