Neha Shetty : ట్రెండీ వేర్ లో టిల్లు బ్యూటీ.. అందం ఉన్నా అదృష్టం కలసిరావడం లేదు ఎందుకో!
RAMA | 17 May 2025 11:53 AM (IST)

Neha Shetty
1
డీజే టిల్లు సినిమాలో రాధికగా కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసేసింది నేహా శెట్టి. సినిమా మొత్తం బ్లాక్ శారీలో మెరిసిన నేహా..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా ట్రెండీ వేర్ తో కనిపించింది
2
మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నేహాశెట్టి వరుస ఆఫర్స్ అందుకుంది
3
డీజే టిల్లు తర్వాత బెదురులంక 2012, రూల్స్ రంజన్, టిల్లు స్వ్కేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించింది
4
నేహా శెట్టికి అందం ఉన్నా అదృష్టం కలసి రావడం లేదు
5
సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న టిల్లు బ్యూటీ కల ఎప్పుడు ఫలిస్తుందో వెయిట్ అండ్ సీ