Neha Shetty : సోషల్ మీడియాలో 2023 స్మృతులను షేర్ చేసిన నేహా శెట్టి
Geddam Vijaya Madhuri
Updated at:
31 Dec 2023 05:13 PM (IST)
1
2023లో సమ్మోహనుడా అంటూ నేహా శెట్టి కుర్రకారును ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేసింది. ఇన్స్టాలో ఈ సాంగ్ చాలా వైరల్ అయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా 2023 Gratitude 🤍 అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ.
3
డీజే టిల్లుతో రాధికగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు రాధిక అంటే నేహా శెట్టినే గుర్తుకు వస్తుంది.
4
సినిమాల్లోకి రాకముందు నేహా మోడలింగ్ చేసేది. మిస్ మంగళూరుగా అందాల్లో పోటీల్లో గెలిచింది.
5
తెలుగులోకి మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆకాశ్ పూరీ సరసన తన డెబ్యూ ఇచ్చింది.
6
2023లో రూల్స్ రంజన్, బెదురు లంక 2012 సినిమాలతో తెరపైకి వచ్చింది.
7
ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది.