Balakrishna: మహేష్ బాబు ఫ్యామిలీను కలిసిన బాలయ్య - ఫొటోలు వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి, కృష్ణ ఘట్టమనేని భార్య ఇందిరా దేవి సెప్టెంబర్ 28న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. (Photo Courtesy: Social Media)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె మృతితో ఘట్టమనేని కుటుంబం శోక సంద్రంలో మునిగింది. (Photo Courtesy: Social Media)
ఇందిరా దేవి మరణించి నేటికి పదకొండు రోజులు.(Photo Courtesy: Social Media)
హైదరాబాద్‌లో ఈ రోజు పెద్ద కర్మ నిర్వహించారు. అందులో ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ జాయిన్ అయ్యారు. (Photo Courtesy: Social Media)
పలువురు సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. (Photo Courtesy: Social Media)
ఇందిరా దేవి మరణించిన రోజు నట సింహం నందమూరి బాలకృష్ణ విదేశాల్లో ఉన్నారు. (Photo Courtesy: Social Media)
టర్కీలోని ఇస్తాంబుల్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. (Photo Courtesy: Social Media)
అప్పుడు కృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన... ఈ రోజు మహేష్ బాబు, ఇతర ఘట్టమనేని కుటుంబ సభ్యులను ప్రత్యేక్షంగా కలిశారు.(Photo Courtesy: Social Media)
మహేష్ బాబు ఫ్యామిలీను కలిసిన బాలయ్య (Photo Courtesy: Social Media)
మహేష్ బాబు ఫ్యామిలీను కలిసిన బాలయ్య (Photo Courtesy: Social Media)
మహేష్ బాబు ఫ్యామిలీను కలిసిన బాలయ్య (Photo Courtesy: Social Media)