Nayanthara : నుదుట సింధూరం, తలలో మల్లెపూలు.. లక్షీదేవి కళ నయనతారలో ఉట్టిపడుతోందిగా
స్టార్ హీరోయిన్ నయనతార రెడ్ కలర్ శారీలో అందంగా ముస్తాబైంది. నుదుటన సింధూరం, కొప్పున పూలు పెట్టుకుని అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/Nayanthara)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదసర నవరాత్రుల్లో భాగంగా రెడ్ కలర్ శారీలో ఇలా ట్రెడీషనల్గా రెడీ అయింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)
చెవులకు పెద్ద ఝుంకాలు, కళ్లకు మస్కార, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో నయనతార చాలా అందంగా కనిపించింది. లుక్‌కి తగ్గట్లు జ్యూవెలరీ వేసుకుని ఫోటోలు దిగింది నయన్.(Images Source : Instagram/Nayanthara)
ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు.. అమ్మవారి కళ నయనతారలో ఉట్టిపడుతోంది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Nayanthara)
Looking like a Goddess in this Red saree dear 😍♥️♥️♥️. అంటూ ఓ అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చాడు. దాదాపు ఆమె ఫ్యాన్స్ రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలతో ఆమె లుక్స్‌ని ప్రైజ్ చేస్తున్నారు.(Images Source : Instagram/Nayanthara)
నయన తార తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఆమె సినిమా విడుదలను హీరో సినిమా రేంజ్లో అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటారు. నయన్ తన సినిమాలతోనే కాకుండా ఇలా తన ఇన్స్టాపోస్ట్లతో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Nayanthara)