✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nayanthara and Vignesh Shivan : బ్రేకప్ అయ్యిందన్న సోషల్ మీడియా.. బ్రేక్ తీసుకుని వెకేషన్​కి చెక్కేసిన జంట

Geddam Vijaya Madhuri   |  10 Mar 2024 04:17 PM (IST)
1

పొరపాటును సోషల్ మీడియాలో అన్​ఫాలో అయినదానికి భర్తకు విడాకులు ఇవ్వనున్న నయన్ తార అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. పైగా ఆ సమయంలో నయన్ పెట్టిన స్టోరీలు కూడా కాస్త అదే మాదిరిగా కనిపించాయి.(Images Source : Instagram/nayanthara)

2

ఆ రూమర్స్​కి చెక్​ పెట్టేసింది నయన్. అంతేకాకుండా వీరిద్దరూ ఇప్పుడు వెకేషన్​కి వెళ్లారు. అక్కడ ఫోటోలకు క్యూట్ క్యూట్ ఫోజులిచ్చారు. (Images Source : Instagram/nayanthara)

3

ఒకరినొకరు హగ్, కిస్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. వాటిని నయన్ తార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ❤️❤️🧿🧿 అంటూ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/nayanthara)

4

మా ప్రేమకు దిష్టి తగలకూడదు అనే రేంజ్​లో సింపుల్​గా ఎమోజీలను పెట్టింది నయన్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/nayanthara)

5

విఘ్నేష్, నయన్ కొన్నాళ్లు ప్రేమించికుని ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలను కన్నారు.(Images Source : Instagram/nayanthara)

6

పెళ్లి తర్వాత కూడా తన స్టార్ డమ్ కొనసాగిస్తుంది నయనతార. లేడి ఓరియేంటడ్, పలు సినిమాలు చేస్తూ తన లెగసీని కొనసాగిస్తుంది.(Images Source : Instagram/nayanthara)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nayanthara and Vignesh Shivan : బ్రేకప్ అయ్యిందన్న సోషల్ మీడియా.. బ్రేక్ తీసుకుని వెకేషన్​కి చెక్కేసిన జంట
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.