అన్వేషించండి
Nara Rohit Fiancee In OG: పవన్ కళ్యాణ్ OG లో నారారోహిత్ కి కాబోయే భార్య శిరీష కీలక పాత్ర!
Nara Rohit Fiancee Sireesha Lella Photos: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందట నారారోహిత్ కి కాబోయే భార్య శిరీష. ఈ విషయం స్వయంగా రోహిత్ చెప్పాడు
Nara Rohit Fiancee Sireesha Lella in Pawan Kalyan's OG
1/7

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీలో నటిస్తోందట నారా రోహిత్ కి కాబోయే భార్య శిరీష. ఈ విషయం స్వయంగా వెల్లడించాడు నారా రోహిత్
2/7

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలసి భైరవం సినిమాలో నటించాడు నారా రోహిత్. ఈ సినిమా ప్రమోషన్లో యాక్టివ్ గా పాల్గొన్న రోహిత్ ఈ విషయం చెప్పాడు
3/7

భైరవం ప్రమోషన్లో భాగంగా సాయి దుర్గా తేజ్ తో కలసి మూవీ యూనిట్ ఓ ఇంటర్యూలో పాల్గొంది. ఓజీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా చెప్పండి అన్న సాయి తేజ్ క్వశ్చన్ కి సమాధానంగా నారా రోహిత్ ఈ విషయం చెప్పాడు
4/7

నాకు కాబోయే భార్య శిరీష ఓజీలో నటిస్తోంది..ఇందులో ఆమెది కీలకమైన పాత్ర అని చెప్పాడు. పక్కనే ఉన్న మనోజ్ షాక్ అయ్యాడు..ఈ విషయం ఇప్పటివరకూ చెప్పలేదంటూ సరదాగా టీజ్ చేశాడు
5/7

హరిహరవీరమల్లు సినిమా హడావుడి నుంచి బయటపడగానే ఓజీ షూటింగ్ కోసం టైమ్ కేటాయించారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత శిరీష మరిన్ని అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి
6/7

ప్రతినిధి 2 సినిమాలో తనతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న శిరీషతో ప్రేమలో పడిన రోహిత్.. అక్టోబర్ 14న నిశ్చితార్థం చేసుకున్నారు
7/7

ఆంధ్రప్రదేశ్ కి చెందిన శిరీష..ఉన్నత చదువులు ఆష్ట్రేలియాలో చదువుకుంది. సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చింది..ప్రతినిధి 2 లో ఛాన్స్ అందుకుంది..
Published at : 29 May 2025 10:20 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















