స్కూటరెక్కిన కీర్తి సురేష్ - మీసాలు తీసేసిన నాని, ఫొటోలు చూశారా?
నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. - Images Credit: Keerthy Suresh, Nani/Instagram
ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘దసరా’ స్పాట్‌లోని ఫొటోలను పోస్ట్ చేసింది. ఒక ఫొటోలో కీర్తి సురేష్.. స్కూటర్‌పై కూర్చుని ఉంది. - Images Credit: Keerthy Suresh, Nani/Instagram
మరో ఫొటోలో కీర్తి సురేష్, నాని ‘దసరా’ మూవీ లుక్‌లో కనిపించారు. మరో పిక్‌లో నాని మీసాలు తీసేసి కొత్త లుక్‌లో ప్రత్యక్షమయ్యాడు. - Images Credit: Keerthy Suresh, Nani/Instagram
గురువారం షూటింగ్ ముగియడంతో గుబురు గెడ్డానికి స్వస్తి చెప్పి.. మీసాలు గెడ్డాలు తీసేశాడు. - Images Credit: Keerthy Suresh, Nani/Instagram
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘దసరా’ను.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. - Images Credit: Keerthy Suresh, Nani/Instagram
‘దసరా’ మూవీ మార్చి 30న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. - Images Credit: Keerthy Suresh, Nani/Instagram
సుధాకర్ చెరుకూరి ‘దసరా’ మూవీని నిర్మిస్తున్నారు - Images Credit: Keerthy Suresh, Nani/Instagram