Shraddha Srinath Photos: బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తో బెడ్ పై 'జెర్సీ' బ్యూటీ

Image Credit/ Shraddhasrinath Instagram
''జెర్సీ'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళంలో వచ్చిన ''కోహినూర్'' సినిమా తో సినీరంగంలో అడుగుపెట్టింది. 2016లో కన్నడ మూవీ 'యూ టర్న్' కి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
మలయాళం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ తో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించింది. (Image Credit/ Shraddhasrinath Instagram)
స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయినా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది శ్రద్ధా. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ చేతిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంలో మొత్తం 6 ప్రాజెక్టులు ఉన్నాయి.
‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’, ‘ఎలి’ సినిమాలు తెరకెక్కించిన యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో నయన్ నటించాల్సిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ రీప్లేస్ అయింది. ఈ విషయాన్ని నిర్మాత ఎస్ఆర్ ప్రభు కూడా ధృవీకరించారు.
శ్రద్ధా శ్రీనాథ్ (Image Credit/ Shraddhasrinath Instagram)