Aakanksha Singh Photos: ట్రెడిషనల్ లుక్ లో ముద్దుగా ఉన్న ఆకాంక్ష సింగ్
'మళ్లీ రావా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆకాంక్షసింగ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేవదాసు సినిమాలో నాగార్జున సరసన నటించింది. 'Clap' మీట్ క్యూట్ మూవీస్ లోనూ హీరోయిన్ గా నటించింది
పరంపర వెబ్ సిరీస్ లో నటనతో ఆకట్టుకుంది
రాజస్థాన్ జైపూర్లో పుట్టి పెరిగిన ఆకాంక్ష.... నటిగా హిందీ టీవీ తెరపై ''నాభోలె నా కుచ్ కహ'' లో ఇద్దరు పిల్లల విధవ తల్లిగా నటించింది. ఆ తర్వాత ''గుల్మొహర్ గ్రంధ్'' లో నటించింది. (Image Credit/ Aakanksha Singh Instagram)
అటు తమిళం, కన్నడంలోనూ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది ఆకాంక్ష. (Image Credit/ Aakanksha Singh Instagram)
ఓ వైపు ఫిజియోథెరపిస్ట్ గా కొనసాగుతూనే నటిగా ప్రూవ్ చేసుకుంటోంది. (Image Credit/ Aakanksha Singh Instagram)
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)