Aakanksha Singh Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆకాంక్ష సింగ్
మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ . ఆ తర్వాత దేవదాసు సినిమాలో నాగార్జున సరసన నటించింది. తాజాగా ఆమె నటించిన 'Clap'మూవీ విడుదలకాగా..''మీట్ క్యూట్''తో వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
imaరాజస్థాన్ జైపూర్లో పుట్టి పెరిగిన ఆకాంక్ష.... నటిగా హిందీ టీవీ తెరపై ''నాభోలె నా కుచ్ కహ'' లో ఇద్దరు పిల్లల విధవ తల్లిగా నటించింది. ఆ తర్వాత ''గుల్మొహర్ గ్రంధ్'' లో నటించింది.
2017 లో ''మళ్ళీరావా'తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అటు తమిళం, కన్నడంలోనూ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది ఆకాంక్ష.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని అంటారు కానీ ఆకాంక్ష సింగ్ యాక్టర్ కమ్ డాక్టర్. ఓ వైపు ఫిజియోదెరపిస్ట్ గా కొనసాగుతూనే నటిగా ప్రూవ్ చేసుకుంటోంది.
నవీన్ చంద్ర నటించిన తెలుగు వెబ్ సిరీస్ పరంపరలో నటించింది ఆకాంక్ష
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)