వైభవంగా స్టార్ట్ అయిన నాగచైతన్య ‘తండేల్’ - ఓపెనింగ్ సెరెమోనీ ఫొటోలు!
ABP Desam
Updated at:
10 Dec 2023 12:00 AM (IST)
1
నాగచైతన్య, చందూ మొండేటిల ‘తండేల్’ సినిమా ప్రారంభం అయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
3
ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
4
నాగార్జున, వెంకటేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
5
ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
6
2024 చివర్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.