Anu Emmanuel Photos: అను చీర కడితే శిల్పం చిన్నబోతుందేమో!
ABP Desam | 27 Nov 2022 11:48 AM (IST)

Image Credit: Anu Emmanuel/ Instagram
1
అందం, ప్రతిభ ఉండి కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది అను ఇమ్మాన్యుయేల్. మెగా హీరోలతో వరసగా '' నా పేరు సూర్య'', ''అజ్ఞాతవాసి'' లో నటించినా అవి సక్సెస్ కాకపోవడంతో నిరాశకు గురైంది.
2
తవాసి'' లో నటించినా అవి సక్సెస్ కాకపోవడంతో నిరాశకు గురైంది. ఈ మధ్యకాలంలో ` ఆర్.ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన `మహా సముద్రం`, `అల్లుడు అదుర్స్` సినిమాల్లో నటించినా అవికూడా విజయాన్నందించలేదు.
3
రీసెంట్ గా అల్లు శిరీష్ తో కలిసి 'ఊర్వశివో రాక్షసివో' లో నటించంది
4
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)
5
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)
6
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)
7
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)