Ghattamaneni Sitara: ‘మిస్ యూ అన్నయ్య, త్వరగా తిరిగి రా’- సితార ఎమోషనల్
ABP Desam
Updated at:
29 Jan 2023 01:41 PM (IST)
1
మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. Photo Credit: SitaraGhattamaneni/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇద్దరూ ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. Photo Credit: SitaraGhattamaneni/Instagram
3
కొద్ది రోజుల క్రితం గౌతమ్ కల్చరల్ ట్రిప్ లో భాగంగా తొలిసారి ఫారిన్ వెళ్లాడు. Photo Credit: SitaraGhattamaneni/Instagram
4
ఈ నేపథ్యంలో సితార చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. Photo Credit: SitaraGhattamaneni/Instagram
5
’’మిస్ యూ అన్నయ్య.. కమ్ బ్యాక్ సూన్ అంటూ’’ ఓ పోస్ట్ పెట్టింది. Photo Credit: SitaraGhattamaneni/Instagram