కళ్లతోనే మతి పోగొడుతున్న కీర్తి - ఈ ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
25 Sep 2023 05:04 PM (IST)
1
కీర్తి సురేష్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో కీర్తి బ్లూ కలర్ డ్రస్‌లో మెరిసిపోతూ కనిపించారు.
3
2023 సైమా అవార్డుల్లో ఉత్తమ నటిగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును కీర్తి గెలుచుకున్నారు.
4
‘సాని కాయిదం’ సినిమాకు గానూ కీర్తికి ఈ అవార్డు దక్కింది.
5
తెలుగులో ‘చిన్ని’ పేరుతో ఈ సినిమా డబ్ అయింది.
6
అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయవచ్చు.