నల్ల చీరలో అందంగా మృణాళిని రవి - ఎంత బాగుందో!
ABP Desam | 12 Oct 2023 05:50 PM (IST)
1
మృణాళిని రవి తన శారీ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
ఇందులో ఆమె నల్ల చీరలో మెరిసిపోతూ కనిపించారు.
3
‘మామా మశ్చీంద్ర’ సినిమాలో ఆమె పాత్ర లుక్ అదేనంటూ క్యాప్షన్‌లో తెలిపారు.
4
ఈ సినిమాలో ఆమె ‘మీనాక్షి’ అనే పాత్రలో కనిపించారు.
5
కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.
6
నిట్రో స్టార్ సుధీర్ బాబు ఇందులో హీరోగా నటించారు.