Mouni Roy Photos: యష్ బ్యూటీ మౌనీ మెరుపుల్
ABP Desam | 21 Apr 2022 03:58 PM (IST)
1
డబ్బింగ్ సీరియల్ 'నాగిని' తో పాపులారిటీ దక్కించుకున్న మౌనీరాయ్ ఈ మధ్యే తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది.
2
బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటూ ‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). ఇప్పుడు. బ్రహ్మాస్త్ర, మొగుల్ సినిమాల్లో నటిస్తోంది.
3
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
4
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
5
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
6
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
7
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
= 7">