Mouni roy: బంగారు వర్ణంలో మౌని రాయ్ స్టన్నింగ్ లుక్స్
ABP Desam
Updated at:
17 Nov 2022 12:42 PM (IST)
1
బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ స్టన్నింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Mouni Roy/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గోల్డ్ కలర్ డ్రెస్ లో అందగా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Mouni Roy/Instagram
3
మౌని రాయ్ లేటెస్ట్ ఫోటోలు చూసి యూత్ ఫిదా అవుతున్నారు. Photo Credit: Mouni Roy/Instagram
4
తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో నటించింది. Photo Credit: Mouni Roy/Instagram
5
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. Photo Credit: Mouni Roy/Instagram
6
ప్రస్తుతం మౌని రాయ్ పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Mouni Roy/Instagram