Tejaswini Gowda Photos: తేజస్విని గౌడ స్టైలిష్ లుక్ చూశారా!

image credit / Tejaswini Gowda Instagram
మోడల్, నటి అయిన తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.
తెలుగు, కన్నడ, తమిళంలో స్మాల్ స్క్రీన్ పై మెరుస్తోన్న ఈ బ్యూటీ సువర్ణలో వచ్చిన కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమైన 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది
విజయ్ టీవీలో 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.
22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో B.Eలో కళాశాల డిగ్రీ పూర్తి చేసింది.
జానకి కలగనలేదు సీరియల్ నటుడు అమర్‌దీప్ తో తేజస్విని గౌడ నిశ్చితార్థం జరిగింది.
తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)
తేజస్విని గౌడ (image credit / Tejaswini Gowda Instagram)