Mirnalini Ravi Photos: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న మృణాళిని
ABP Desam
Updated at:
23 Feb 2023 10:44 AM (IST)
1
సూపర్ డీలక్స్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' సినిమాలో నటనతో మెప్పించింది. ఆ సినిమా హిట్టైనప్పటికీ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన బ్యూటీ విశాల్-ఆర్య 'ఎనిమి'లో నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు చూసిన త్యాగరాజన్ కుమార్ రాజా ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో ఛాన్సిచ్చాడు. అందంతో పాటూ నటనలోనూ మృణాళినికి మంచి మార్కులే పడ్డాయి.
3
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
4
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
5
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
6
మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)