Mehreen Pirzada Photos: వాలెంటైన్స్ డే సందర్భంగా పిక్స్ షేర్ చేసిన హనీ - ఆ కొటేషన్ చూశారా!
పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసిందితెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా పిక్స్ షేర్ చేసిన హనీ 'Be your own Valentine Love yourself' అని పోస్ట్ పెట్టింది