✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ram Charan: అదరగొడుతున్న రామ్ చరణ్ స్టైలిష్ లుక్

Ram Charan: అదరగొడుతున్న రామ్ చరణ్ స్టైలిష్ లుక్

ABP Desam Updated at: 25 Feb 2023 02:58 PM (IST)
1

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఘనత చాటి చెప్పింది. Image Credit: Ram Charan/ Instagram

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' (HCA Awards 2023) అవార్డుల్లో సైతం 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటింది. మొత్తం మీద ఈ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి. Image Credit: Ram Charan/ Instagram

3

అవార్డు అందుకున్న రామ్ చరణ్. Image Credit: Ram Charan/ Instagram

4

ఐదు అవార్డులు అందుకున్న ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం. Image Credit: Ram Charan/ Instagram

5

'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' నుంచి 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన మరో పురస్కారం... హెచ్.సి.ఎ స్పాట్ లైట్ అవార్డు. Image Credit: DVV Entertainment/ Instagram

6

ఆల్రెడీ 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు వచ్చింది. ఆస్కార్ నామినేషన్ అందుకుంది. Image Credit: DVV Entertainment/ Instagramఇప్పుడు ఆ పాటకు 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు కూడా వచ్చింది.

7

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్. Image Credit: DVV Entertainment/ Instagram

8

హెచ్.సి.ఎ'లో 'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఇంకా స్టంట్స్ విషయంలో కూడా అవార్డు వచ్చింది. Image Credit: DVV Entertainment/ Instagram

9

'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. ఈ కేటగిరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ 'టాప్ గన్ : మేవరిక్', 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'విమెన్ కింగ్' ఉన్నాయి. ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' అవార్డు సొంతం చేసుకుంది. Image Credit: DVV Entertainment/ Instagram

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.