Niharika Konidela: డెనిమ్ వేర్‌లో ఫిదా చేస్తోన్న మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. తన పర్సనల్ లైఫ్ మీద ఎన్ని రూమర్లు వస్తున్నా స్పందించడం లేదు కానీ నెట్టింట్లో మాత్రం సందడి చేస్తోంది.
నిహారికకు బుల్లితెర, వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. స్మాల్ స్క్రీన్ పై సక్సెస్ అయినా వెండితెరపై ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో కూడా మంచి మార్కులే సంపాదించుకుంది
మెగా ఇంట్లో మరో విడాకుల జంట అని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్‌ల విడాకుల మీద ఇంకా మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ఇక ఇప్పుడు నిహారిక చైతన్య విడాకులు తీసుకుంటారంటూ వార్తలొస్తన్నాయి... మరి ఏం జరుగుతుందో చూడాలి
తన మీద వస్తోన్న రూమర్లను పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటోలు చూసి ఫిదా అవుతున్న వారు కొందరైతే... అవసరమా అంటున్నారు ఇంకొందరు నెటిజన్లు
నిహారిక కొణిదెల (Image credit: Instagram)
నిహారిక కొణిదెల (Image credit: Instagram)