చీరలో మెరిసిపోతున్న HIT-2 బ్యూటీ మీనాక్షీ చౌదరి
ABP Desam | 02 Dec 2022 06:30 PM (IST)
1
'ఫెమీనా మిస్ ఇండియా' 2018లో విజేతగా నిలిచిన మీనాక్షి చౌదరి హర్యానా రాష్ట్రంలో పుట్టింది.
2
'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018’లో రన్నర్ అప్‌గా నిలిచిన మీనాక్షి చౌదరి.. మొదట్లో కొన్ని వీడియో ఆల్బమ్స్‌ల్లో నటించింది.
3
2019లో హాట్ స్టార్‌లో రిలీజైన ‘ ఔట్ ఆఫ్ లవ్‘ అనే వెబ్ సిరిస్‌లో నటించింది.
4
మీనాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
5
'ఖిలాడి' సినిమాలో రవి తేజ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
6
తన అందంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి 'సాలార్' సినిమాలో కనిపించనుంది.
7
ఎట్టకేలకు 'హిట్ 2' సినిమాతో హిట్టు కొట్టినట్లే ఉంది ఈ భామ.
8
త్వరలో ఈమె మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం.