చందమామే కుళ్లుకొనేలా, దవళ వస్త్రాల్లో దేవ కన్యలా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి
ABP Desam | 29 Mar 2023 11:12 PM (IST)
1
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో మీనాక్షి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
2
'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్' 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకుంది మీనాక్షి.
3
మీనాక్షి 2018లో 'ఫెమినా మిస్ ఇండియా' టైటిల్ ను సోంతం చేసుకుంది.
4
'మిస్ ఇండియా పేజెంట్' టైటిల్‌ను కూడా అందుకుంది మీనాక్షి.
5
పంజాబ్ లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది మీనాక్షి.
6
'అవుట్ ఆఫ్ లవ్' అనే వెబ్ సిరీస్‌తో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.
7
రెండుసార్లు.. టైమ్స్ '50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందింది మీనాక్షి