ట్రెడిషనల్ మోడ్లో మెరిసిపోతున్న మీనాక్షి!
ABP Desam
Updated at:
17 Dec 2022 04:56 PM (IST)
1
మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. (Image Credits: @meenakshichaudhary006 / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవలే ‘హిట్ 2’తో పెద్ద హిట్ కూడా కొట్టారు. (Image Credits: @meenakshichaudhary006 / Instagram)
3
‘ఇచ్చట వాహనములు నిలపరాదు‘ సినిమాతో మీనాక్షి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. (Image Credits: @meenakshichaudhary006 / Instagram)
4
ఈ సంవత్సరం ‘ఖిలాడీ’లో కూడా కనిపించారు. (Image Credits: @meenakshichaudhary006 / Instagram)
5
ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’లో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కోసం ప్రయత్నిస్తున్నట్లు టాక్ (Image Credits: @meenakshichaudhary006 / Instagram)