Manushi Chhillar Photos: మానుషి చిల్లర్ లుక్ అదిరింది
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. కొన్నాళ్ల పాటు మోడలింగ్ చేసిన మానుషి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీరాజ్ లో నటించింది. హీరోయిన్ గా ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు ప్రాజెక్టలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు సౌత్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.
మానుషి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ షేర్ చేసింది
మానుషి చిల్లర్ -Image credit: Manushi Chhillar/Instagram