Maheshbabu Kalidas: తొలి సీరియల్ తోనే ఫుల్ పాలోయింగ్ పెంచేసుకున్న తెనాలి కుర్రాడు

image credit : Maheshbabu Kalidasu/Instagram
మనసిచ్చి చూడు సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు మహేశ్ బాబు కాళిదాసు
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహేశ్ బాబు కాళిదాసు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి చెన్నైలో మూడేళ్లు యాక్టింగ్ లో శిక్షణ పొందాడు.
ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఓ తమిళ మూవీలో ఛాన్స్ వచ్చింది. అయితే అనుకోకుండా ఆ మూవీ ఆగిపోవడంతో డిప్రెషన్ కి గురయ్యాడు. దాంతో మయన్మార్ వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.
కార్బరీ కాదల్ అనే వెబ్ సిరీస్ చేశాడు. 'మనసిచ్చి చూడు' సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు
ఈ సీరియల్ లో ఆదిగా నటనకు ఫుల్ మార్క్స్ కొట్టేశాడు..త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు.
మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన కీర్తికి మంచి స్నేహితుడు మహేశ్ బాబు. ఆమె బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ ఎపిసోడ్స్ లో కీర్తి తరపున హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆమెలో ఆనందాన్ని రెట్టింపుచేశాడు మహేశ్ బాబు
'మనసిచ్చి చూడు' ఆది (మహేశ్ బాబు కాళిదాసు)(image credit : Maheshbabu Kalidasu/Instagram)