Mamta Mohandas: పింక్ డ్రెస్‌లో మైమరిపిస్తున్న మమత మోహన్ దాస్
మమత మోహన్ దాస్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. కేవలం నటనలోనే కాదు.. ఆమె మంచి ప్లే బ్యాక్ సింగర్ , ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా. - Image Credit: Mamtamohandas/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App'రుద్రంగి' సినిమాలో 'జ్వాలబాయి దొరసాని' అనే పవర్ ఫుల్ పాత్రలో మమత కనిపించనున్నారు. - Image Credit: Mamta Mohandas/Instagram
మమత మోహన్‌దాస్, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ‘రాఖి’ సినిమాకు టైటిల్ సాంగ్ పాడారు. - Image Credit: Mamta Mohandas/Instagram
'ఫోరెన్సిక్' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. - Image Credit: Mamta Mohandas/Instagram
తెలుగులో బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫెయిర్ అవార్డులను సొంతం చేసుకుంది. - Image Credit: Mamta Mohandas/Instagram
మమత మోహన్ దాస్ 'జనగమన' సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేశారు. - Image Credit: Mamta Mohandas/Instagram
‘యమదొంగ’ సినిమాలో ధనలక్ష్మి పాత్రతో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. - Image Credit: Mamta Mohandas/Instagram
ప్రస్తుతం మమతా మలయాళీ సినిమాల్లో బిజీబిజీగా ఉంది. - Image Credit: Mamta Mohandas/Instagram