Mamitha Baiju : విజయ్ 69వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ప్రేమలు బ్యూటీ మంచి ఆఫరే పట్టిందిగా
మమితా బైజు విజయ్ దళపతి సినిమాగా చెప్తోన్న విజయ్ 69లో ఛాన్స్ కొట్టేసింది. (Images Source : Instagram/Mamitha Baiju)
Download ABP Live App and Watch All Latest Videos
View In App23 ఏళ్ల ఈ భామ విజయ్ సినిమాలో నటిస్తుండడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇన్స్టాల్లోని స్టోరీల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.(Images Source : Instagram/Mamitha Baiju)
ప్రేమలు బ్యూటీ మమితా బైజు తన ఐఫా లుక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీ కట్టుకుని దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్లో అందంగా కనిపించింది మమితా.(Images Source : Instagram/Mamitha Baiju)
2017 నుంచి మలయాళంలో తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది మమితా. అప్పటి నుంచి అక్కడ సినిమాలు చేస్తూ నటిగా మంచిగుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Mamitha Baiju)
ప్రేమలు సినిమాతో పలు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డబ్బింగ్ సినిమానే అయినా హైదరాబాద్‌లో ఈ సినిమా నేపథ్యం సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. (Images Source : Instagram/Mamitha Baiju)
ప్రస్తుతం ఈ భామ తమిళ్లో మూడు సినిమాలు చేస్తుంది. దానిలో విజయ దళపతి 69 సినిమా కూడా ఒకటి.(Images Source : Instagram/Mamitha Baiju)