Malavika Mohanan Pics: 'మాస్టర్' బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఓ లుక్కేయాల్సిందే..
ABP Desam | 07 Sep 2021 08:21 PM (IST)
1
(Photo Courtesy : Instagram) రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2
(Photo Courtesy : Instagram) దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి.
3
(Photo Courtesy : Instagram) ఈ ఏడాది విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
4
(Photo Courtesy : Instagram) ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.
5
(Photo Courtesy : Instagram) దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.
6
(Photo Courtesy : Instagram) నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
7
(Photo Courtesy : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
8
(Photo Courtesy : Instagram) మాళవిక హాట్ ఫోటోలు