మోడర్న్ డ్రస్సులో మలైకా మెరుపులు - ఎలా ఉన్నారో చూశారా?
ABP Desam | 25 Sep 2023 02:07 AM (IST)
1
మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
ఇందులో ఆమె మెరిసిపోతూ కనిపించారు.
3
బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు మలైకా పెట్టింది పేరు.
4
అంతే కాకుండా ఫిట్‌నెస్ విషయంలో కూడా మలైకా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు.
5
49 సంవత్సరాల వయసులో కూడా మలైకా చాలా ఫిట్‌గా కనిపిస్తారు.
6
గతేడాది విడుదల అయిన ‘యాన్ యాక్షన్ హీరో’ సినిమాలో కూడా మలైకా ప్రత్యేక గీతంలో నర్తించారు.