Malaika Arora : హాఫ్ సెంచరీ కొట్టేసిన తర్వాత కూడా మతి పోగొట్టేలా ఇలా ఎలా మేడమ్!
RAMA | 16 Apr 2025 11:27 AM (IST)
1
ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తుంటుంది మలైకా అరోరా. లేటెస్ట్ గా 'డ్రిప్డ్ ఇన్ స్టార్‌డస్ట్' పిక్స్ షేర్ చేసి షాకిచ్చింది
2
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మలైకా రెగ్యులర్ ఫొటో షూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది..
3
బ్లూ కలర్ ఔట్‌ఫిట్ లో అద్భుతంగా కనిపిస్తోంది.. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వెళుతోంది మలైకా..అందుకే ఇదంతా
4
తెల్లటి పోడియంపై మత్స్యకన్యలాంటి భంగిమల్లో ఫోజులిచ్చింది మలైకా. ఈ పిక్స్ కి లైక్ లు, కామెంట్స్ మోతమోగిపోతున్నాయ్
5
మలైకా ఏ పిక్స్ షేర్ చేసినా ❤️❤️❤️❤️ ఏమోజీలతో నింపేస్తారు అభిమానులు.. ఈ ఏజ్ లో ఆమె ఫాలోయింగ్ అట్లుంది మరి