Meenakshi chaudhary: ఘాటు పెంచిన 'గుంటూరుకారం' బ్యూటీ
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరుకారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షిని ఖరారు చేసిందట టీమ్. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుంది
మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడి', 'హిట్ 2' సినిమాల్లో నటించింది.
2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది.
హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)