Sitara Ghattamaneni Photos : బంగారు బొమ్మలా ఉన్న ఘట్టమనేని లిటిల్ ప్రిన్సెస్!
స్టార్ డాటర్ గా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఘట్టమనేని సితార.
తాజాగా సితార ఓ రేర్ రికార్డుని క్రియేట్ చేసింది. తాజాగా ఆమె ఏకంగా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ తండ్రికి తగ్గ కూతురు అంటూ సితారపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది
ఇటీవల ఈ సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించి రీసెంట్గా యాడ్ షూట్ కూడా చేశారు. ఇక ఈ యాడ్ ని ఏకంగా న్యూయార్క్ సిటీ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు
ఘట్టమనేని సితార (image credit : Sitara Ghattamaneni/Instagram)