✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Maha Shivratri 2023: శివరాత్రి వేడుకల్లో సినీ తారలు

ABP Desam   |  19 Feb 2023 10:41 AM (IST)
1

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ కాశీ విశ్వనాథుడి సేవలో తరించారు. Photo Credit: Ajay Devgan/Instagram

2

గరళకంఠుడికి మహా హారతి ఇచ్చి తరించారు. Photo Credit: Ajay Devgan/Instagram

3

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ముక్కంటి దేవుడికి పూజలు చేశారు. Photo Credit: Karthik Aryan/Instagram

4

బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ శివయ్య సేవలో మునిగిపోయారు. Photo Credit: Sara Ali Khan/Instagram

5

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.Photo Credit: Sara Ali Khan/Instagram

6

స్వామి వారి సేవలో పాల్గొని విశ్వనాథుడిని సేవించారు. Photo Credit: Sara Ali Khan/Instagram

7

‘శాకుంతలం‘ సినిమాలోని ఫోటో షేర్ చేస్తూ సమంత శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. Photo Credit: Samantha/Instagram

8

నటి ప్రగ్యా జైస్వాల్ ఆది యోగి ముందు ధ్యానం చేస్తున్న ఫోటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.Photo Credit: Pragya Jaiswal/Instagram

9

యాంకర్ వర్షిణి ఆది యోగికి నమస్కరిస్తున్న ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పింది. Photo Credit: Varshini/Instagram

10

హీరో రామ్ చరణ్ శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. Photo Credit: Ram Charan/Instagram

11

హీరోయిన్ పూనమ్ కౌర్ కోయంబత్తూర్ లో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. Photo Credit: Poonam Kour/Instagram

12

జగ్గీ వాసుదేవన్ ఆశీర్వాదం తీసుకున్నారు. Photo Credit: Poonam Kour/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Maha Shivratri 2023: శివరాత్రి వేడుకల్లో సినీ తారలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.