Ananya Panday Photos: 'లైగర్' బ్యూటీ అనన్య లేటెస్ట్ ఫొటోస్..
విజయ్ దేవరకొండకు జోడీగా 'లైగర్' సినిమాలో నటిస్తోన్న అనన్యా పాండే ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. లైగర్ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ అమ్మడు మాత్రం టాలీవుడ్ లోనూ బాగా పాపులర్ అయిపోయింది.
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ లో ముందున్న అనన్య.. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తోంది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేసే అనన్య... తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అనన్యా పాండే (image credit : Ananya Panday/Instagram)