Lavanya Tripathi: బంగారు వెలుగులు విరజిమ్ముతున్న అందాల రాక్షసి
అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాప్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నా.. అంచనాలను అందుకోలేకపోయింది. Photo Credit: Lavanya Tripathi/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅడపాదడపా సినిమా అవకాశాలు వస్తున్నా.. సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోతున్నది. Photo Credit: Lavanya Tripathi/ instagram
అందంతో పాటు అభినయం విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. Photo Credit: Lavanya Tripathi/ instagram
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. అంతరిక్షం లాంటి సినిమాలో నటించి మెప్పించింది. Photo Credit: Lavanya Tripathi/ instagram
లావణ్య చివరగా 'హ్యాపీ బర్త్ డే' అనే చిత్రంలో నటించింది. Photo Credit: Lavanya Tripathi/ instagram
ఇటీవల ఈ సొట్టబుగ్గల సుందరి ఎక్కువగా ఫోటో షూట్స్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో బంగారు వెలుగులు విరజిమ్మినట్లుగా కనిపిస్తోంది. Photo Credit: Lavanya Tripathi/ instagram