Kriti Sanon Photos : నేషనల్ బ్యూటీ వోగ్ ఫోటోషూట్
Geddam Vijaya Madhuri | 15 Nov 2023 11:31 AM (IST)
1
మిమి సినిమాతో జాతీయ స్థాయి నటిగా అవార్డు పొందింది కృతిసనన్.
2
సరోగసి ప్రెగ్నెంట్ క్యారెక్టర్లో ఆమె ఒదిగిపోయింది.
3
ఈ భామ హిందీలోనే కాదు.. తెలుగులోనూ సుపరిచితురాలే.
4
1 నేనొక్కడే సినిమాతో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.
5
ఈ భామ తాజాగా వోగ్ కోసం ఫోటో షూట్ చేసింది.
6
అదిరే ఔట్ఫిట్లలో బ్యూటీఫుల్ ఫోజులిచ్చింది.