✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kim Taehyung : Most Handsome Man in the Worldగా ఎన్నికైనా BTS V.. కిమ్ టేహ్యూంగ్ తర్వాత లిస్ట్​లో ఉన్నది ఎవరంటే

Geddam Vijaya Madhuri   |  04 Oct 2024 06:55 PM (IST)
1

బ్రిటీష్ మ్యాగజైన్ నిర్వహించిన గ్లోబల్ పోల్​లో కె-పాప్ బీటీఎస్ సింగర్ V మరోసారి టాప్​లో నిలిచాడు. ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తి 2024గా ఎంపికయ్యాడు. (Images Source : Instagram/Kim Taehyung)

2

163 దేశాలలోని అభిమానులు Most Handsome Man in the World 2024గా కిమ్ టేహ్యూంగ్​కి ఓటు వేశారు. 7 మిలియన్లకు పైగా ఓట్లు అందుకున్నాడు V.(Images Source : Instagram/Kim Taehyung)

3

ఈ ఎంపికలో భాగంగా ఫిజికల్ అప్పీరియన్స్, లుక్స్, international appeal వంటి అంశాలను పరిగణలోకి ఈ పోల్​ను నిర్వహించారు. ఈ పోల్​లో భాగంగా కిమ్ టేహ్యూంగ్ charm, humility, and genuine kindnessతో అతనిని టాప్​లో నిలిపారు అభిమానులు.(Images Source : Instagram/Kim Taehyung)

4

హృతిక్ రోషన్, షారుఖ్​ ఖాన్, రాబర్ట్ ప్యాటిన్సన్, జస్టిన్ బీబర్​ వంటివారిని వెనక్కి నెట్టి ఈ గ్లోబల్ స్టార్ మోస్ట్ హ్యాండ్​సమ్ మ్యాన్ ఇన్​ ద వరల్డ్​ 2024గా నిలిచాడు కిమ్. (Images Source : Instagram/Kim Taehyung)

5

బీటీఎస్ వి ఇన్​స్టాగ్రామ్​లో 66 మిలియన్ల మందికి పైగా అభిమానులను కలిగి ఉన్నాడు. నుబియా మ్యాగజైన్ ప్రకారం.. అతను 2020, 2021, 2023తో పాటు 2024కూడా ఈ టైటిల్ గెలిచినట్లు రాసుకొచ్చారు. (Images Source : Instagram/Kim Taehyung)

6

బీటీఎస్​ వరల్డ్ వైడ్ గుర్తింపు పొందిన కె-పాప్. దీనిలో ప్రతి ఒక్కరు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్​ బ్రాండ్స్​కి వీరు బ్రాండ్ అంబాసీడర్స్​గా చేస్తున్నారు. వారిలో వి కూడా ఒకరు. (Images Source : Instagram/Kim Taehyung)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kim Taehyung : Most Handsome Man in the Worldగా ఎన్నికైనా BTS V.. కిమ్ టేహ్యూంగ్ తర్వాత లిస్ట్​లో ఉన్నది ఎవరంటే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.