Kiara Advani: హాట్నెస్ డోస్ పెంచేసిన కియారా, ఫొటోలపై ఓ లుక్కేయండి
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Courtesy : Kiara Advani Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది. ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. (Courtesy : Kiara Advani Instagram)
బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి. (Courtesy : Kiara Advani Instagram)
సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా కియారాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. (Courtesy : Kiara Advani Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. (Courtesy : Kiara Advani Instagram)
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించనున్నారు. (Courtesy : Kiara Advani Instagram)
ఇదిలా ఉండగా తాజాగా కియారాకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy : Kiara Advani Instagram)
కియారా అద్వానీ ఫొటోలు (Courtesy : Kiara Advani Instagram)
కియారా అద్వానీ ఫొటోలు (Courtesy : Kiara Advani Instagram)