Khushi Kapoor Photos: అక్క జాన్వికపూర్ ని మించిపోతున్న ఖుషి కపూర్ - లుక్ చాలా మారిపోయింది!
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జాన్వీ కపూర్, ఖుషి కపూర్. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బిజీగా ఉంది జాన్వి కపూర్. దేవర మూవీతో పాటూ బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందబోతున్న సినిమా లో కూడా నటిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా దూసుకుపోతున్నా ఖుషి కపూర్ మాత్రం ఇంకా సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుషి కపూర్ స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఫొటోస్ షేర్ చేస్తోంది. ఈ మధ్య అందానికి మరింత మెరుగులు దిద్దుకున్న ఖుషి..అదిరిపోయే ఫొటోస్ షేర్ చేస్తోంది.
ఖుషి కపూర్ కపూర్ బ్లాక్ లో ఫొటో షూట్ చేసిన పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు రానున్న రోజుల్లో జాన్విని మించిన హీరోయిన్ అవుతుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు..
ఖుషి కపూర్ హీరోయిన్ గా ఓ మూవీలో నటించింది...గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇండస్ట్రీలో టెక్నీషియన్ గా కూడా ఎక్స్ పీరియన్స్ ఉంది. సౌత్ లో ఛాన్సులు వస్తే డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందట ఖుషి...
ఖుషి కపూర్ Image credit: Khushi Kapoor/Instagram
ఖుషి కపూర్ Image credit: Khushi Kapoor/Instagram
ఖుషి కపూర్ Image credit: Khushi Kapoor/Instagram