Khushi Kapoor Photos: బ్లాక్ బ్లేజర్ మినీ డ్రెస్‌లో ఖుషీ కపూర్ లుక్ అదిరింది!
RAMA | 10 May 2024 03:24 PM (IST)
1
శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. పైన పిక్ శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ ది.
2
గతేడాది ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఖుషి.. సోదరి జాన్విని ఫాలో అవుతూ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుంటుంది
3
లేటెస్ట్ గా బ్లాక్ బ్లేజర్ తో ఫొటోషూట్ చేసిన పిక్స్ షేర్ చేసింది ఖుషి
4
సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో ఓ మూవీకి కమిటైంది ఖుషి..
5
సౌత్ లో ఆఫర్స్ వస్తే డేట్స్ కేటాయించేందుకు సిద్ధం అంటోంది ఖుషి
6
Image credit: Khushi Kapoor/Instagram